బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగమ్ | జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 1 || దేవమునిప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగమ్ | రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 2 || సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగమ్ | సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 3 || కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగమ్ | దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 4 || కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగమ్ | సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 5 || దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ | దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || […]
