శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీమద్వాల్మీకి “సంక్షిప్తరామాయణము”
బాలకాండము
|| నారదవాక్యమ్ (సంక్షేప రామాయణం) ||
శ్లోకం: 1 – 100
తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ || 1 ||
కోన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః || 2 ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః || 3 ||
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే || 4 ||
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోఒసి జ్ఞాతుమేవంవిధం నరమ్ || 5 ||
శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః |
శ్రూయతామితి చామంత్య్ర ప్రహృష్టో వాక్యమబ్రవీత్ || 6 ||
బహవో దుర్లభాశ్చెవ యే త్వయా కీర్తితా గుణాః |
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః || 7 || [బుద్ధ్యా]
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ || 8 ||
బుద్ధిమాన్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః |
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః || 9 ||
మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః |
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ||10 ||
సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ |
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః || 11 ||
ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ || 12 ||
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా || 13 ||
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః || 14 ||
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్రతిభానవాన్ |
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః || 15 ||
సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః |
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః || 16 ||
స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ || 17 ||
విష్ణునా సదృశో వీర్యే సోమవత్రియదర్శనః |
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః || 18 ||
ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః |
తమేవంగుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ || 19 ||
జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ |
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా || 20 ||
యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్రీత్యా మహీపతిః |
తస్యాభిషేకసంభారాన్దృష్ట్వా భార్యాఒథ కైకయీ || 21 ||
పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత |
వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ || 22 ||
స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః |
[చైవ] వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ || 23 ||
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ |
పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ || 24 ||
తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోనుజగామ హ |
స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధనః || 25 ||
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ |
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా || 26 ||
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా |
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః || 27 ||
సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా |
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ || 28 ||
శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ || 29 ||
గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః || 30 ||
చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః || 31 ||
దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్ |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా || 32 ||
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్సుతమ్ |
మృతే తు తస్మిన్భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః || 33 ||
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః |
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః || 34 ||
గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
[స మహా.] అయాచద్ర్భాతరం రామమార్యభావపురస్కృతః || 35 ||
త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఒబ్రవీత్ |
రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః || 36 ||
న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః || 37 ||
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ || 38 ||
నందిగ్రామేఒకరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్సత్యసంధో జితేంద్రియః || 39 ||
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాత్ప్రవివేశ హ || 40 ||
ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ || 41 ||
సుతీక్షం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా |
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనమ్ || 42 ||
ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ || 43 ||
ఋషయో భ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ |
‘స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే || 44 ||
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినామ్ || 45 ||
తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ || 46 ||
తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ || 47 ||
నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ |
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ || 48 ||
రక్షసాం నిహతాన్యాసస్సహస్రాణి చతుర్దశ |
తతో జ్ఞాతిపధం శ్రుత్వా రావణః క్రోధమూర్చితః || 49 ||
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ |
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః || 50 ||
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః || 51 ||
జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ || 52 ||
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ |
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ || 53 ||
రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ || 54 ||
మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్ || 55 ||
తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః |
స చా౬౭స్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ || 56 ||
శ్రమణీం ధర్మనిపుణామభిగచ్చేతి రాఘవమ్ |
సోభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః || 57 ||
శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ || 58 ||
హనుమద్వచనాచ్చెవ సుగ్రీవేణ సమాగతః |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః || 59 ||
ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః || 60 ||
చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ |
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి || 61 ||
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ |
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి || 62 ||
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః |
సుగ్రీవః శంకితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే || 63 ||
రాఘవప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమమ్ |
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ || 64 ||
ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః |
పాదాంగుష్ఠాన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్ || 65 ||
బిభేద చ పునః సాలాన్సప్లైకేన మహేషుణా |
గిరిం రసాతలం చైవ జనయత్ప్రత్యయం తదా || 66 ||
తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః |
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా || 67 |
తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః || 68 ||
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః || 69 ||
తతః సుగ్రీవవచనాద్దత్వా వాలినమాహవే |
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ || 70 ||
స చ సర్వాన్సమానీయ వాసరాన్వానరర్షభః |
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ || 71 ||
తతో గృధ్రస్య వచనాత్సంపాతేర్హనుమాన్బలీ |
శతయోజనవిస్తీర్ణం పుపువే లవణార్ణవమ్ || 72 ||
తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ |
దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతామ్ || 73 ||
నివేదయిత్వా2భిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ |
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ || 74 ||
పంచ సేనాగ్రగాన్హత్వా సప్త మంత్రిసుతానపి |
శూరమక్షం చ నిప్పిష్య గ్రహణం సముపాగమత్ || 75 ||
అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ |
మర్షయన్రాక్షసాన్వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా || 76 ||
తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీమ్ |
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః || 77 ||
సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః || 78 ||
తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః |
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః || 79 ||
దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః |
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ || 80 ||
తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే |
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ || 81 ||
తామువాచ తతో రామః పరుషం జనసంసది |
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ || 82 ||
తతో౭గ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః || 83 ||
కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ |
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః || 84 ||
అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్ |
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ || 85 ||
దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః || 86 ||
భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః |
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ || 87 ||
పునరాఖ్యాయికాం జల్పన్సుగ్రీవసహితశ్చ సః |
పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా || 88 ||
నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || 89 ||
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
[ప్రహృష్టో] నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః || 90 ||
న పుత్రమరణం కించిద్దక్ష్యంతి పురుషాః క్వచిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః || 91 ||
న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా || 92 ||
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ || 93 ||
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః || 94 ||
గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకమ్ |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః || 95 ||
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేఒస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి || 96 ||
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి || 97 ||
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే || 98 ||
రాముని చరిత్రను చదవడం లేదా వినడం ద్వారా మనసు పవిత్రమవుతుంది, పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది. వేదాలు కూడా ఈ మహిమను అంగీకరిస్తాయి.
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే || 99 ||
రామాయణ పఠనం కేవలం పుణ్యప్రదమైనదే కాదు, దీర్ఘాయుష్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. రాముని చరిత్రను చదివే వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్వర్గలోకంలో సత్కారాన్ని పొందుతాడు. ఇది రామాయణ మహిమను తెలియజేసే శ్లోకం.
పఠన్ ద్విజో వాగృషభత్వమీయా–త్స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ |
వణిగ్జనః పణ్యఫలత్వమీయా- -జ్జనశ్చ శూద్రోఒపి మహత్త్వమీయాత్ || 100 ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే (నారదవాక్యం నామ) ప్రథమః సర్గః ||౧ ||

నారద మహర్షి వాల్మీకికి రామాయణం వివరించడం