జేతుం యస్త్రిపురం హరేణ హరిణా వ్యాజాద్బలిం బధ్నతా
స్త్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరమ్ |
పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపైః సిద్ధయే
ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్ స నాగాననః ||౧ ||
విఘ్నధ్వాంతనివారణైకతరణిర్విఘ్నాటవీహవ్యవాట్
విఘ్నవ్యాలకులాభిమానగరుడో విఘ్నేభపంచాననః |
విఘ్నోత్తుఙ్గగిరిప్రభేదనపవిర్విఘ్నంబుధేర్వాదవో
విఘ్నాఘోధఘనప్రచండపవనో విఘ్నేశ్వరః పాతు నః || ౨ ||
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యందన్మదగంధలుబ్ధమధుపవ్యాలోలగండస్థలమ్ |
దంతాఘాతవిదారితారిరుధిరైః సిందూరశోభాకర
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదమ్ || ౩ ||
