• Skip to primary navigation
  • Skip to main content
Swaadhyaayam

Swaadhyaayam

  • Home
  • Sthotras
    • Ganesha
    • Shiva
    • Surya
    • Navagraha
    • Vishnu
  • Astrology
    • Fundamentals
    • Marriage Compatibility
    • Muhurthas
  • Blog
  • Temples
  • Festivals
You are here: Home / Sthotras / శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం

శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం

Ganesha

స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |

షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే ||౧ll

 

ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ |

ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే || ౨ ||

 

మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |

మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే || 3 ||

 

కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ |

కృష్ణసర్వోపవీతం చ నమామి ఋణముక్తయే || ౪ ||

 

రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ |

రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౫ ||

 

పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ |

పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౬ ||

 

ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ |

హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౭ ||

 

ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ |

చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే || ౮ ||

 

ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |

షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి  || ౯ ||

 

ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్ |

Tags:Debt Relief MantraGanapati StotramGanesha MantraHindu PrayersRuna Vimochana StotramTelugu Stotramఅప్పుల నివారణ మంత్రంఋణవిమోచన స్తోత్రంగణపతి మంత్రాలుగణేశ స్తోత్రంతెలుగు స్తోత్రాలుమహాగణపతిరుణ విమోచన మంత్రంవినాయక స్తోత్రంశ్రీ గణపతి స్తోత్రంహిందూ స్తోత్రాలు

More Ganesha Sthotras

  • శ్రీ గణపతి స్తోత్రం
View All Ganesha Sthotras →

Copyright © 2026 · Swaadhyaayam