• Skip to primary navigation
  • Skip to main content
Swaadhyaayam

Swaadhyaayam

  • Home
  • Sthotras
    • Ganesha
    • Shiva
    • Surya
    • Navagraha
    • Vishnu
  • Astrology
    • Fundamentals
    • Marriage Compatibility
    • Muhurthas
  • Blog
  • Temples
  • Festivals
You are here: Home / Sthotras / లింగాష్టకం

లింగాష్టకం

Shiva

బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగమ్ |
జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 1 ||

దేవమునిప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగమ్ |
రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 2 ||

సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగమ్ |
సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 3 ||

కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగమ్ |
దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 4 ||

కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగమ్ |
సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 5 ||

దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగమ్ |
అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 7 ||

సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగమ్ |
పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

|| ఇతి శ్రీ శివ లింగాష్టకం సంపూర్ణమ్ ||


ఫలశ్రుతి:

ఈ లింగాష్టకం శివుని సన్నిధిలో భక్తితో పఠించిన వారికి సర్వపాపాలు నశించి, శివలోక ప్రాప్తి కలుగుతుంది. శివునితో సమానమైన ఆనందం పొందుతారు.

Tags:Hindu PrayersLingashtakamLord Shiva MantraMahadeva StotramSadashiva StotramShiva LingashtakamShiva StotramTelugu Stotramఈశ్వర స్తోత్రంతెలుగు స్తోత్రాలుమహాదేవ స్తోత్రంలింగాష్టకంశంకర స్తోత్రంశివ పూజశివ భక్తిశివ మంత్రంశివ లింగాష్టకంశివ స్తోత్రంశివలింగంసదాశివ స్తోత్రంసోమవారం స్తోత్రంహిందూ స్తోత్రాలు

Copyright © 2026 · Swaadhyaayam